Is it necessary to take aspirin for GERD treatment, and how does it affect my condition? - #56814
Gerdఅనిమెడిసిన్స్ఇచ్చారునేనుఆస్పిరిన్ compulsoryవేసుకోవాలి దానివల్ల జర్డ్అంటాడు drఎలా?రెండు compulsoryయా?
How long have you been experiencing GERD symptoms?:
- More than 6 monthsWhat specific symptoms do you experience with GERD?:
- HeartburnHave you noticed any triggers that make your symptoms worse?:
- Certain foodsHow would you describe the severity of your GERD symptoms?:
- Moderate — frequent symptomsAre you currently taking any medications for GERD?:
- Prescription medicationsHave you discussed aspirin use with your doctor?:
- Yes, and they advised to take itHow is your overall digestive health?:
- Frequent indigestionDoctors' responses
అవును. Aspirin వల్ల కడుపులో ఆమ్లం (acid) ప్రభావం పెరిగి, కడుపు గోడ మరియు ఆహారనాళం మీద ఇర్రిటేషన్ కలిగి GERD (acid reflux) లక్షణాలు ఎక్కువ కావచ్చు. మీకు Aspirin గుండె/స్ట్రోక్ నివారణ కోసం తప్పనిసరిగా ఇచ్చి ఉంటే, దాన్ని డాక్టర్ సలహా లేకుండా ఆపకండి. సాధారణంగా: Aspirin తప్పనిసరి అయితే, GERD కోసం ఇచ్చిన మందు (PPI వంటి) కూడా క్రమంగా వాడాలి. Aspirin భోజనం తర్వాత తీసుకోవడం మంచిది. రాత్రి ఆలస్యంగా భోజనం చేయకండి. భోజనం చేసిన వెంటనే పడుకోకండి; కనీసం 2–3 గంటల గ్యాప్ ఉంచండి. కాబట్టి చాలా సందర్భాల్లో Aspirin మరియు GERD మందు రెండూ అవసరమే.
About our doctors
Only qualified ayurvedic doctors who have confirmed the availability of medical education and other certificates of medical practice consult on our service. You can check the qualification confirmation in the doctor's profile.